29, జనవరి 2015, గురువారం

ది 30.01.2015 భీమైకాదశి, భీష్మైకాదశి. భీష్ముడు పుట్టినది ఈ రోజే. భీష్ముడు విష్ణు సహస్రనామాన్ని ధర్మరాజుకు ఉపదేశించాడు కాబట్టి ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్లయితే అనంత పుణ్యం వస్తుందని తిథి తత్త్వము అనే గ్రంథం వివరిస్తోంది. కనీసం విష్ణు సహస్రనామంలోని ఈ ఒక్క శ్లోకమైనా చదువుకుంటే మంచిది.
                        శ్లో           శ్రీరామ రామేతి రమే రామే మనోరమే
                                       సహస్రమాన తత్తుల్యం రామ నామ వరాననే.